చిన జియ్యర్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన రామానుజా చార్యుల విగ్రహం అత్యంత ఎత్తైనది. దీని పొడుగు 216 అడుగులు.

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై పరిటాల వద్ద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఎత్తు 135 అడుగులు
ట్యాంక్‌బండ్ వద్ద అతి పెద్దైన అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ఎత్తు 125 అడుగులు
ట్యాంక్ బండ్‌లో ఉన్న బుద్ధ విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. దీని ఎత్తు 58 అడుగులు.
కొండగట్టులో త్వరలోనే అతి ఎత్తైన 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.