ఐటీ రిటర్నులు దాఖలు చేసే ప్రతి ఉద్యోగికి ఫారం 16 అత్యంత ముఖ్యం
ఫారం 16 ను మీరు పని చేస్తున్న సంస్థలే ఇస్తాయి
గత ఆర్థిక సంవత్సరానికి మీ ఆదాయం ఎంత? జీతంలో పన్ను ఎంత కట్ అయింది వంటి వివరాలు ఉంటాయి
పన్ను పరిధిలోకి రాకపోయినా సరే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల పలు ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా హోన్ లోన్, పర్సనల్ లోన్ వంటి వాటికి పనికొస్తుంది
ఫామ్ 16 లేకపోయినా ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. ఇందుకోసం మీ ఆదాయం, పన్నులకు సంబంధించిన వివరాలు కావాలి
మీ పేస్లిప్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఇతర ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ సాయంతో ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు
ఇన్ కం ట్యాక్స్ పోర్టల్ ద్వారా ఫారం 16ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్తగా వేరే కంపెనీలో చేరినట్లయితే ఈ కంపెనీతో పాటు పాత కంపెనీ నుంచి కూడా ఫారం 16 ను తీసుకోవాల్సి ఉంటుంది.