High Court : గ్రూప్ వన్ పరీక్ష రద్దు.. హైకోర్టు తీర్పు ఎందుకంటే?
2018లో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షపై రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది
గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షపై రాష్ట్ర హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్ విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
రెండుసార్లు...
మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి, రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది. మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరు ఆరు వారాల్లోపు పూర్తిచేయాలని స్పష్టం చేసింది.