Gold Price:బంగారం ధర ఎలా ఉందంటే?

దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర

Update: 2024-03-05 03:45 GMT

Gold Price:గోల్డ్ దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ. 58,740గా ఉంది. 24 క్యారెట్ల 10గ్రాములు బంగారం ధర రూ. 64,080గా కొనసాగుతోంది. హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం​ ధర రూ. 58,740గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ధర రూ. 64,080గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,890గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,230గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,740 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 64,080గా ఉంది. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 59,290గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,680గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 58,740గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 64,080గాను ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం​ ధర రూ. 58,740గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ధర రూ. 64,080గా నమోదైంది.

దేశంలో వెండి ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 76,900 పలుకుతోంది. దేశీయ మార్కెట్ లో కేజీ వెండి రూ. రూ. 73,500గా కొనసాగుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,500 ఉండగా.. బెంగళూరులో రూ. 72,850గా నమోదైంది.


Tags:    

Similar News