లాక్ డౌన్ వల్లే.. అందుకే ప్రమాదం..తేల్చి చెప్పిన కంపెనీ

తమ దగ్గర అందరూ క్వాలిఫైడ్ ఇంజినీర్లు ఉన్నారని ఎల్జీ పాలిమర్స్ జీఎం తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ఫ్యాక్టరీ నలభై రోజుల నుంచి తెరవక పోవడం వల్ల [more]

Update: 2020-05-07 08:26 GMT

తమ దగ్గర అందరూ క్వాలిఫైడ్ ఇంజినీర్లు ఉన్నారని ఎల్జీ పాలిమర్స్ జీఎం తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ఫ్యాక్టరీ నలభై రోజుల నుంచి తెరవక పోవడం వల్ల సిస్టమ్స్ రన్నింగ్ లో లేవన్నారు. అందువల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని జీఎం అభిప్రాయపడ్డారు. తాము పూర్తిగా గ్యాస్ లీక్ అయ్యేంత వరకూ ఎవరూ గ్రామాల్లోకి రానివ్వ వద్దని జీఎం అధికారులను కోరారు. తాము పరిస్థితి అదుపులోకి తెచ్చిన తర్వాత చెబుతామన్నారు. గ్యాస్ లీక్ కు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

Tags:    

Similar News