Allu Arjun : కాసేపట్లో నాంపల్లికోర్టుకు అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నారు.;

Update: 2024-12-27 05:04 GMT
allu arjun, issued, notice, ramgopal pet police
  • whatsapp icon

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తర్వాత కోర్టులో ప్రాసెస్ ఉన్నందున ఆయన ఈరోజు నాంపల్లికోర్టుకు హాజరు అయ్యేందుకు వస్తున్నారు. డిసెంబరు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. అదే సమయంలో నాంపల్లి కోర్టు రిమాండ్ కు విధించింది.

తనకు రిమాండ్ విధించిన...
ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టుకు హాజరై తనకు మధ్యంతర బెయిల్ మంజూరయిందని తెలియజేయడానికి అల్లు అర్జున్ వస్తున్నారు. అయితే న్యాయవాదులు ఆయన వెంట వచ్చి ఈ ప్రాసెస్ ను పూర్తి చేయనున్నారు. అదే సమమయంలో నెల రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని, తనకు రిమాండ్ విధించిన గడువు ముగియడంతో ఈ ఆయన కోర్టుకు రానున్నారు. ఈ నెల 13న నాంపల్లి కోర్టుకు అల్లుఅర్జున్ ను రానున్నారు.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News