Big boss : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది?

బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగానే నడుస్తుంది. దాదాపు ‍యాభై రోజులకు పైగానే షో నడుస్తున్నా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను అలరింప చేస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్ [more]

Update: 2021-10-30 06:35 GMT

బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగానే నడుస్తుంది. దాదాపు ‍యాభై రోజులకు పైగానే షో నడుస్తున్నా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను అలరింప చేస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్ లో ఆరుగురు ఉన్నారు. వీరిలో లోబో, యాంకర్ రవి, సిరి, షణ్ముఖ్ జస్వంత్, మానస్, శ్రీరామ చంద్రలు ఉన్నారు. వీరిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న చర్చ జరుగుతోంది. అయితే ఫిమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

ఇద్దరిలో ఒకరే…

అయితే ఈ వారం లోబో ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీక్రెట్ రూంలోకి పంపినా బిగ్ బాస్ అంచనాల ప్రకారం పెర్ ఫార్మ్ చేయలేదు. దీంతో ఓటింగ్ కూడా లోబో కు తక్కువగా పడ్డాయని తెలిసింది. అలాగే రవి కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. దీంతో వీరిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారన్న అంచనాలు విన్పిస్తున్నాయి.

Similar News