ప్రభాస్, సోనూ సూద్ చెరో 2 కోట్ల విరాళం

సోనూ సూద్ రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. హీరో ప్రభాస్ కూడా రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు;

Update: 2024-09-04 07:30 GMT
sonu sood, prabhas, allu arjun, donation for flood victims
  • whatsapp icon

సోనూ సూద్ రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. హీరో ప్రభాస్ కూడా రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. తెలగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెరొక కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

అల్లు అర్జున్ కోటి రూపాయలు...
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ వరద బాధితులకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు ప్రకటించారు. వరద సహాయక పనులను ఈ నిధులను వినియోగించాలని అల్లు అర్జున్ కోరారు. తెలంగాణకు యాభై లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ కు యాభై లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.


Tags:    

Similar News