లోకనాయకుడు హౌస్ అరెస్ట్?

ప్రస్తుతం కరోనా తో సెలబ్రిటీస్ అంతా ఇళ్లలోనే ఉంటున్నారు. ఇంట్లోనే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇక విదేశాలనుండి వచ్చిన వారు క్వారంటైన్ హోమ్స్ లోనే ఉంటున్నారు. [more]

Update: 2020-03-28 14:50 GMT

ప్రస్తుతం కరోనా తో సెలబ్రిటీస్ అంతా ఇళ్లలోనే ఉంటున్నారు. ఇంట్లోనే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇక విదేశాలనుండి వచ్చిన వారు క్వారంటైన్ హోమ్స్ లోనే ఉంటున్నారు. తాజాగా కమల్ హాసన్ కూడా క్వారంటైనా హోమ్ లోకి వెళ్ళాడు. ఈమధ్యనే విదేశాల నుండి వచ్చిన కమల్ హాసన్ తనకి తానుగా హౌస్ అరెస్ట్ చేసుకుని క్వారంటైన్ హోమ్ కి పరిమితమయ్యారు. ఇప్పటికే కమల్ హాసన్ తన ఇంటికి హాస్పిటల్ గా మార్చి కరోనా పేషేంట్స్ కి అండగా ఉంటానని చెప్పారు. తాజాగా లోకనాయకుడే క్వారంటైన్ హోమ్ కి వెళ్లి ప్రజలకు ఓ మంచి మెసేజ్ ఇస్తున్నాడని అంటున్నారు. మరి సెలబ్రిటీస్ ఇలా అందరికి ఆదర్శంగా ఉంటేనే.. ప్రజలకి చాల విషయాల్లో అవగాహనా ఉంటుంది.
ఇప్పటికే శృతి హాసన్ క్వారంటైన్ లో ఉంటూ ఆర్గానిక్ సబ్బులు తయారు చేస్తూ టైం పాస్ చేస్తుంది.

Tags:    

Similar News