రికార్డు బ్రేక్ చేస్తున్న సీటి మార్ ట్రైలర్

గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది. సిటి మార్ [more]

Update: 2021-09-01 07:01 GMT

గోపీచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది. సిటి మార్ ట్రైలర్ కు 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయని చిత్రయూనిట్ పేర్కొంది. ఇంకా ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. సిటి మార్ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు హిట్ టాక్ ను తెచ్చుకున్నాయి.

Tags:    

Similar News