మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్యపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ప్రణయ్ ను చంపించిన మారుతీరావు ఒక పిరికి, క్రూరుడైన క్రిమినల్ అని, ప్రణయ్ ను హత్య చేసి ఆ కీర్తి ప్రతిష్ఠలను అతడు ఏం చేసుకోలేడని వ్యాఖ్యానించారు. ఇకవేళ మారుతీరావు పరువుకోసమే హత్య చేసినట్లయితే... అతడు కూడా చావడానికి సిద్ధంగా ఉండాలన్నారు. పరువు హత్యలు చేసిన వారిని చంపడమే అసలైన పరువు హత్య అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Amrutha’s father Maruti Rao is just a plain cowardly dirty criminal and getting Pranay killed is nothing to do with his honour ..if it’s a honour killing he should be ready to die ..
Real honour killing will be to kill all those who will kill for honour
— Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2018