మూడు సెకన్ల ఫోటోలకు పది కోట్లు కట్టాలా....!!??

హీరో ధనుష్, నయనా తారా మధ్య ఎప్పటినుండో ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి... తాజాగా నయనాతార చేసిన కామెంట్స్ వీటికి ఆజ్యం పోసినట్లయింది....;

Update: 2024-11-17 04:58 GMT
Hero Dhanush,Nayanatara, three seconds video
  • whatsapp icon

హీరో ధనుష్, నయనా తారా మధ్య ఎప్పటినుండో ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి... తాజాగా నయనాతార చేసిన కామెంట్స్ వీటికి ఆజ్యం పోసినట్లయింది....

"" నయనాతార జీవితం పై నెట్ ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీ రుపొందిస్తుందీ..!! నయనాతారకి ఎంత గానో పేరు తెచ్చిన.. 'నానుమ్ రౌడీ దాన్' అనే సినిమాకు సంబంధించిన కొన్ని చిత్రాలను..ఆ డ్యాక్యుమెంటరీ లో వాడుకోవాలి అని భావించి...ఆ చిత్ర నిర్మాత, ప్రముఖ నటుడు ధనుష్ ని ఒక రెండు సంవత్సరాలుగా నయనా తారా అడుగుతున్నారు..కానీ ఈ విషయంలో తను స్పందించకపోగా.... ఈ షూటింగ్ సమయంలో.. తన సెల్ ఫోన్ లో చిత్రీకరించిన మూడు సెకన్ల వీడియో ని నయనాతార ఆ డాక్యుమెంటరీలో వాడుకున్నారు..!!

దానికి కాపీ రైట్స్ ఉల్లంఘన కింద నయనాతారకి 10 కోట్లు కట్టాలంటూ నోటీసు పంపించారు హీరో ధనుష్..!! ఈ చిత్రానికి నయన్ భర్త, విఘ్నేష్ శివన్ దర్శకుడు కావడం విశేషం..!!

మీరు మీ తండ్రి, సోదరుడు కష్టం మీద ఎదిగారు.. నేను నా రెక్కల కష్టం మీద పైకొచ్చాను.. మూడు సెకన్ల వీడియోకి పది కోట్లు కట్టాలా....అంటూ నయనా తారా చెప్పుకొచ్చారు...!!!!

Full View

Tags:    

Similar News