పెళ్లైన తర్వాత ఇంకా వాళ్ల గ్లామర్ ఫీల్డ్ కి బ్రేక్ పడినట్టే అనుకుంటే తప్పే అంటున్నారు నార్త్ ఇండియన్ భామలు. సినిమాల సంగతి పక్కన పెడితే.. గ్లామర్ షో లో డోస్ మాత్రం తగ్గించకుండా.. అవసరమైతే ఆ డోస్ ని మరింత పెంచి కుర్రకారు మనసులని దోచుకుంటుంటారు. ఐశ్వర్య.. కరీనా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా మందే ఉన్నారు.
లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ చేరింది. రీసెంట్ గా తన స్నేహితుడు ఐన ఆనంద్ అహుజా ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తనకు పెళ్ళైన సంగతి పక్కన పెట్టేసి ఈ అమ్మడు మ్యాగజైన్ కు తెగ పోజులిచేస్తుంది. రీసెంట్ గా ఖుష్ అనే వెడ్డింగ్ మ్యాగజైన్ కవర్ పేజీ కి ఏ మాత్రం బిడియం లేకుండా ఈ సుందరి తన ఒంపు సొంపులను తన ఫ్యాన్స్ కు చూపిస్తూ ఖుషి చేస్తుంది.
లైట్ బ్రౌన్ కలర్ డిజైన్ వేర్ వేసుకుని తన ఒంపు సొంపులను చూపిస్తూ ఫొటోకు పోజ్ ఇచ్చింది. ఇక ఆమె లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచినా 'సంజు' లో ఒక కీలక పాత్రలో నటించింది. అంతే కాకుండా పెళ్లి తర్వాత సినిమాలు ఆపేస్తారు అన్న ప్రశ్నకు 'ఏక్ లడకీ కొ దేఖా తో ఐసా లగా' అనే సినిమాలో నటిస్తూ సమాధానం ఇచ్చింది