బ్లాక్ డ్రెస్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న ముద్దుగుమ్మలు..

టాలీవుడ్ టు బాలీవుడ్ ముద్దగుమ్మలంతా బ్లాక్ డ్రెస్ లో కనిపించి.. తమ అందాలతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తున్నారు.

Update: 2023-10-13 15:27 GMT
  • కృతి శెట్టి, సయీ మంజ్రేకర్, అనన్య పాండే, నేహా శర్మ, ఈషా రెబ్బ.. ఇలా టాలీవుడ్ టు బాలీవుడ్ ముద్దగుమ్మలంతా బ్లాక్ డ్రెస్ లో కనిపించి.. తమ అందాలతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తున్నారు.
  • రకుల్, కావ్య కళ్యాణ్ రామ్ పింక్ డ్రెస్ బార్బీలా కనిపిస్తుంటే.. జాన్వీ కపూర్, మౌని రాయ్ టైట్ డ్రెస్ లో ఒంపుసొంపులతో సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నారు.
  • ఇక కీర్తి సురేష్ పుష్ అప్స్ చేస్తున్న ఫోటోని షేర్ చేసింది.
  • బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. ముంబై మెట్రో సాధారణ ప్రయాణకుడిగా కనిపించి అందర్నీ షాక్ కి గురి చేశాడు.


Tags:    

Similar News