బాలీవుడ్ లో నిన్నమొన్నటి వరకు సంజయ్ దత్ కి ఖాన్ త్రయంతో సమానంగా క్రేజ్ ఉండేది. కాకపోతే అక్రమాయుధాల కేసులో జైలుకు వెళ్లడంతో ఆయన ఇమేజ్ బాగానే డ్యామేజ్ అయింది. జైలుకెళ్ళడంతో సంజయ్ దత్ కెరీర్ కి, అటు పర్సనల్ లైఫ్ కి కాస్త ఇబ్బంది కలిగింది. అయితే సంజయ్ దత్ ప్రస్తుతం మాన్యత దత్ ని పెళ్లి చేసుకుని కవల పిల్లలకు తండ్రయ్యాడు. ఇంతకు ముందే సంజయ్ దత్ కి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. ఆయనకి మొదటి భార్య రిచా శర్మ కూతురు త్రిషాల దత్ ఇప్పుడు బాలీవుడ్ అరంగేట్రం చేయడానికి కలలుకంటోంది. సంజయ్ దత్ కి కూతురు సినిమాల్లోకి రావడం అస్సలు ఇష్టం లేదు. అయినా త్రిషాల దత్ మాత్రం సినిమాల కోసం ట్రయల్స్ స్టార్ట్ చేసింది అనిపిస్తుంది పైన ఫోటో చూస్తుంటే.
హాట్ ఫోటోతో కాకపుట్టిస్తోందిగా...
ఆమె హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో కాక పుట్టిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న త్రిషాలకు మోడలింగ్ అంటే పిచ్చి. అందుకే స్టార్ హీరో కూతురు అనే మొహమాటం లేకుండా అందాల ఆరబొతకు వెనకాడడం లేదు. వయస్సు 30 వచ్చేసినా ప్రస్తుతం అమ్మడు అందాలు మాత్రం అదిరిపోతున్నాయి. పైఫోటోలో త్రిషాల బికినీ అందాలు చూస్తుంటే మాత్రం ఇప్పుడు హీరోయిన్ గా వచ్చేస్తే సెటిల్ అవుతుంది అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇక ఆ పిక్ లో ట్రాన్స్ పరెంట్ గా లోపల వైట్ బికినీని క్రిస్టల్ క్లియర్ గా చూపిస్తున్న త్రిషాలా అందాలకు అందరూ పడిపోవాల్సిందే.ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే త్రిషాలా దత్ తన తండ్రితో రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటుంది. మరి ఈ అందాలు వెండితెర మీద ఎప్పుడు చూస్తామా అని బాలీవుడ్ ప్రియులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.