జాతీయా ఉత్తమ చిత్రం గా బాహుబలి !

Update: 2016-03-28 19:12 GMT

63వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ జాతీయ ఉత్తమ చలనచిత్రం ఎంపికైంది. పురస్కారాల జాబితాను జ్యూరీ సభ్యులు సోమవారం ఉదయం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి అందజేశారు.

ఉత్తమ నటుడు: అమితాబ్‌బచ్చన్‌(పీకూ)

ఉత్తమ నటి: కంగనా రనౌత్‌( తనూ వెడ్స్‌ మనూ రిటర్న్స్‌)

ఉత్తమ దర్శకుడు: సంజయ్‌లీలా బన్సాలీ(బాజీరావ్‌ మస్తానీ)

Similar News