ఈ నెలలో బ్యాంకులకు సెలవులివే

ఏప్రిల్ నెల వచ్చేసింది. ఈ నెలలో బ్యాంకులకు సెలవులను ప్రకటించారు;

Update: 2025-04-01 01:50 GMT
april, bank,  holidays, telugu states
  • whatsapp icon

ఏప్రిల్ నెల వచ్చేసింది. ఈ నెలలో బ్యాంకులకు సెలవులను ప్రకటించారు. పదిహేను రోజు లపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు పదిహేను రోజుల పాటు పనిచేయవు. శని, ఆదివారాలతో పాటు పండగలు, ప్రత్యేక రోజులు ఉండటంతో బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్ 1 వతేదీన ఆర్థిక సంసవత్సరం మొదటి రోుల కావడంతో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 5వ తేదీన బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి. తెలంగాణలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

రెండు రాష్ట్రాల్లో...
ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి కారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ఫ్రైడ్ కావడంతో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. దీంతో పాటు తెలంగాణలో ఏప్రిల్ 1, 3, 14, 15,18 తో పాటు శని, ఆదివారాలు కలుపుకుంటే పదకొండు రోజులు మూసివేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 1, 14, 18తో పాటు శనివారం, ఆదివారం కలిపి బ్యాంకులు పనిచేయవు. ఈ సెలవులకు అనుగుణంగా ఖాతాదారులు తమ పనులను చూసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News