నేడు నల్లగొండ పర్యటనలో కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు;

Update: 2021-12-29 03:42 GMT
kcr, nalogonda, gadari kishore, mal, trs
  • whatsapp icon

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆయన ఇంటికి కేసీఆర్ వెళ్లనున్నారు.

పరామర్శ అనంతరం....

మధ్యాహ్నం ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇంట్లో జరిగే కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొననున్నారు. అక్కడ భోజనం చేసిన అనంతరం తిరిగి కేసీఆర్ హైదరాబాద్ కు బయలుదేరి వచ్చేస్తారు. కేసీఆర్ నల్లగొండ జిల్లా పర్యటన కోసం పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News