బ్రేకింగ్ : పేటను కరోనా చుట్టుముట్టినట్లే ఉంది

నరసరావుపేటలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఒక్క రోజే నరసరావుపేటలో 24 కోరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నరసరావుపేటలోనే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 104కు చేరుకుంది. [more]

;

Update: 2020-04-29 06:08 GMT
తాడిశెట్టి వెంకట్రావు
  • whatsapp icon

నరసరావుపేటలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఒక్క రోజే నరసరావుపేటలో 24 కోరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నరసరావుపేటలోనే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 104కు చేరుకుంది. దీంతో నరసరావుపేటలో నేటి నుంచి రెండు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించారు. పూర్తి స్థాయి రెడ్ జోన్ గా ప్రకటించారు. గుంటూరు జిల్లాలో ఈ ఒక్క రోజే 29 కేసులు నమోదయ్యాయి. అందులో నరసరావుపేటలో అత్యధికంగా నమోదయ్యాయి.

Tags:    

Similar News