పేదవాడి ఆవేదన చెప్పిన గవర్నర్

ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై గవర్నర్ నరసింహన్ ఫైరయ్యారు. ఓ సంఘం వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ప్రైవేటు ఆసుపత్రులతో పేదలు పడుతున్న ఇబ్బందులు చెప్పారు. [more]

;

Update: 2019-01-17 12:58 GMT
గవర్నర్
  • whatsapp icon

ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై గవర్నర్ నరసింహన్ ఫైరయ్యారు. ఓ సంఘం వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ప్రైవేటు ఆసుపత్రులతో పేదలు పడుతున్న ఇబ్బందులు చెప్పారు. ప్రతీ చిన్న సమస్యకు అడ్డగోలుగా టెస్టులు రాయడం, ఐసీయూలో ఉంచడం ఎక్కువవుతోందని, దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు బిల్లు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రోగికి, వైద్యుడికి మధ్య సత్సంబంధాలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Tags:    

Similar News