జగన్ సీరియస్ గా ఉన్నారు.. కుట్ర జరిగి ఉండొచ్చు

అంతర్వేది ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నారని హోంమంత్రి సుచరిత తెలిపారు. అందుకే సీబీఐ విచారణకు ఆదేశించారన్నారు. అంతర్వేది ఘటన వెనక కుట్ర ఉందన్న [more]

;

Update: 2020-09-11 05:02 GMT
సుచరిత
  • whatsapp icon

అంతర్వేది ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఉన్నారని హోంమంత్రి సుచరిత తెలిపారు. అందుకే సీబీఐ విచారణకు ఆదేశించారన్నారు. అంతర్వేది ఘటన వెనక కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తమవుతుందని సుచరిత అభిప్రాయ పడ్డారు. విపక్షాల మాటలను, విమర్శలను చూస్తుంటే ఏదో కుట్ర జరిగి ఉంటుందని అనుమానాలు వస్తున్నాయన్నారు. సీబీఐ విచారణలో కుట్రకోణం ఉంటే బయటపడుతుందని సుచరిత అన్నారు. కారకులు ఎవరైనా, ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని సుచరిత హెచ్చరించారు.

Tags:    

Similar News