హైకోర్టుకు పరిటాల సునీత

తన వ్యక్తిగత భద్రతను తగ్గించారంటూ పరిటాల సునీత హైకోర్టును ఆశ్రయించారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే తనకు వ్యక్తిగత భద్రతను తగ్గించారని పరిటాల సునీత చెబుతున్నారు. [more]

;

Update: 2019-10-23 13:30 GMT
పరిటాల సునీత
  • whatsapp icon

తన వ్యక్తిగత భద్రతను తగ్గించారంటూ పరిటాల సునీత హైకోర్టును ఆశ్రయించారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే తనకు వ్యక్తిగత భద్రతను తగ్గించారని పరిటాల సునీత చెబుతున్నారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, గతంలో కల్పించిన భద్రతనే తనకు తిరిగి కల్పించాలని కోరుతూ పరిటాల సునీత హైకోర్టులో పిటీషన్ వేశారు.

Tags:    

Similar News