రజనీకాంత్ మరో ప్రకటన

సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి రాలేనని మరోసారి స్పష్టం చేశారు. తనపై అభిమానులు వత్తిడి తేవద్దని రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. [more]

;

Update: 2021-01-11 07:06 GMT
రజనీకాంత్
  • whatsapp icon

సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి రాలేనని మరోసారి స్పష్టం చేశారు. తనపై అభిమానులు వత్తిడి తేవద్దని రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా తాను రాజకీయాల్లోకి రాలేనని, తనను ఇచ్చిన మాట తప్పినందుకు క్షమించాలని రజనీకాంత్ కోరారు. అభిమానులు సంయమనం పాటించాలని రజనీకాంత్ కోరారు. అనారోగ్యం కారణంగానే రాజకీయాల్లోకి రాలేకపోతున్నానని రజనీకాంత్ తెలిపారు.

Tags:    

Similar News