తాడేపల్లి పంచాయతీలో వైసీపీ విజయం

అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న తాడేపల్లి పంచాయతీని వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. గత నాలుగు వందల రోజుల నుంచి రాజధాని [more]

;

Update: 2021-02-10 02:00 GMT
రేషన్ దుకాణాలు
  • whatsapp icon

అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న తాడేపల్లి పంచాయతీని వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. గత నాలుగు వందల రోజుల నుంచి రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అయితే తాడేపల్లి పంచాయతీలో వైసీపీ గెలవడంతో అక్కడ రాజధాని ప్రభావం ఏమీ లేదని అర్ధమయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరని, టీడీపీకి ఈ ఫలితం చెంపపెట్టులాంటిదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Tags:    

Similar News