కరోనా కుదిపేస్తుంది… కేసులు పెరుగుతున్నాయి
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 26,496 కరోనా పాజిటివ్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. 846 మంది కరోనా [more]
;
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 26,496 కరోనా పాజిటివ్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. 846 మంది కరోనా [more]
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 26,496 కరోనా పాజిటివ్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. 846 మంది కరోనా కారణంగా మృతి చెందారు. 24 గంటల్లో 1990కు పైగా కేసులు నమోదయ్యాయి. 47 మంది మృతి చెందారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.