INDvsAFG: ఆ మార్పుతో బరిలోకి దిగిన భారత జట్టు
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఆసీస్ తో మ్యాచ్ లో విజయం తర్వాత భారత్ ఈ మ్యాచ్ పై దృష్టి పెట్టింది. మరో రెండు పాయింట్లను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. అవ్వడం ఎలా? పార్ట్-2
సోషల్ మీడియా సాధనాలు, సాంకేతికతలను ఉపయోగించడం వల్ల ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు కొన్ని ప్రమాదాలు పెరుగుతాయి. ఇక్కడ విలువైన సమాచారం, గుడ్‌విల్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కొన్ని దశలను అనుసరించడం ద్వారా ఈ ప్రమాదాల బారి నుండి తప్పించుకోవచ్చు.Breaking : "టైగర్ నాగేశ్వరరావు" నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు
హైదరాబాద్ లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ అధికారులు మరోసారి దాడులు చేస్తున్నారు. సినీ నిర్మాత ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. సినీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. పెద్దయెత్తున ఆదాయపు పన్ను ఎగవేశారన్న ఆరోపణలతో ఈ దాడులు చేస్తున్నట్లు తెలిసింది.కాల్ చేసి రూ.99,999 దోచుకున్నాడు.. మోసగాడి ఉచ్చులో ఎంపీ
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ తనకు గుర్తు తెలియని వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చిందని, ఆ తర్వాత కాలర్‌తో ఎటువంటి వివరాలు పంచుకోనప్పటికీ అతని బ్యాంక్ ఖాతా నుండి సుమారు రూ.99,999 డెబిట్ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ తన ఫిర్యాదులో అక్టోబర్ 8వ తేదీన తనకు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని లైసెన్స్ గన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది వద్ద..
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు నేతలు, పార్టీలు కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. నవంబర్ 30న పోలింగ్ ఉండగా.. పోలింగ్‌కు ముందు ఒక రోజు వరకు ప్రచార పర్వం కొనసాగనుంది.కేటీఆర్ భావోద్వేగం ... ఒక తండ్రి బాధ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు నుంచే కేటీఆర్ ప్రచారంలో బిజీగా మారిపోయారు. తన తండ్రి కేసీఆర్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ప్రచార బాధ్యతలను ఆయన భుజానకెత్తుకున్నారు.అదిరిపోయే ఫీచర్.. ఒకే వాట్సాప్‌లో 4,5 అకౌంట్లు.. ఎలా!
మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ వినియోగదారుల సౌకర్యార్థం ఒకదాని తర్వాత ఒకటి ఆకర్షణీయమైన ఫీచర్లను విడుదల చేస్తోంది. అనేక కొత్త ఎంపికలు ఇప్పటికే పరీక్ష దశలో ఉన్నాయి అలాగే త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.ఎవరికి పడితే వారికి ఇస్తారా?: తాండూరు ఓటర్ల గోస
పట్నం మహేందర్ రెడ్డి కేసీఆర్ కి సరెండర్ అయిపోయాక.. తాండూర్‌లో కాంగ్రెస్ క్యాడర్ కాస్త నిరుత్సాహ పడింది. అప్పటివరకూ గ్రూప్ పాలిటిక్స్‌తో సాగిన పైలట్ రోహిత్, పట్నం మహేందర్ ల వివాదాలు.. పట్నం ఏనాటికైనా కాంగ్రెస్ గూటికి చేరుస్తుందని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలూ తారుమారయ్యాయి.తెలంగాణలో యాక్షన్ ప్లాన్‌కు రెడీ అవుతున్న కాంగ్రెస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఆయా పార్టీల వ్యూహాలు మార్చుకుంటున్నాయి. రాష్ట్రంలో దూకుడు వేగవంతం చేసింది. రాష్ట్రంలో పాలన పగ్గాలు చేతబట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైన సరే ఈ సారి తమ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేది అంటూ చెబుతోంది.ఆప్ఘనిస్థాన్ మరోసారి భూకంపంతో వణికిపోయింది. సహాయక చర్యలు జరుగుతుండగానే మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. బుధవారం తెల్లవారు జామున 6.11 గంటలకు భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతగా నమోదయిందని చెప్పారు.