రేపు మామూలుగా ఉండదు. ప్రతి బంతికీ అరుపులు.. కేకలు. రెండు వైపుల వీర ఫ్యాన్స్. ఎంతగా అంటే స్టేడియంలోనే కొట్టుకునేంతగా. అంత హైఓల్టేజీ మ్యాచ్ రేపు జరగబోతుంది. భారత్ - పాకిస్థాన్‌ల మధ్య రేపు వన్డే మ్యాచ్ జరగనుంది. వరల్డ్ కప్ లో భాగంగా పాక్‌తో తొలి మ్యాచ్ భారత్ ఆడనుంది.
కేసీఆర్ వ్యూహాలు వేరుగా ఉంటాయి. క్లైమాక్స్‌లోనే ఆయనేంటో అర్థమవుతారు. అంత వరకూ బయటకు బాగానే కనపడుతుంది. ఇప్పుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విషయంలోనూ అదే జరిగింది. మరికాసేపట్లో పొన్నాల లక్ష్మయ్య ఇంటికి మంత్రి కేటీఆర్ ఆహ్వానించనున్నారు.
పాలస్తీనా అనుకూల నిరసనలు చేపట్టిన విద్యార్థులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బషీర్‌బాగ్‌లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. గాజాపై బాంబు దాడి చేసిన ఇజ్రాయెల్‌ను ఖండిస్తూ నినాదాలు చేస్తూ పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపేందుకు మహిళా విద్యార్థినుల బృందం నిరసన ప్రదర్శన చేపట్టింది.
తెలంగాణలో ఎన్నికల కోడ్ తర్వాత పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఈ పోలీసుల తనిఖీల్లో భారీ ఎత్తున డబ్బు పట్టుబడుతోంది. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న వారిపైన చర్యలు తీసుకుంటుంది.
హైదరాబాద్‌లో ఉన్నవాళ్ల ఆంధ్రోళ్లంతా కమ్మోళ్లేనా.. ఏమో డౌటు కొడుతుంది. రాజకీయ పార్టీలకు అలాగే అనిపిస్తుంది. సెటిలర్లు అంటే కమ్మ సామాజికవర్గంగానే రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. హైదరాబాద్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు మాత్రమే కాదు..
ఇప్పుడు ఏపీ రాజకీయాలు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చుట్టూ తిరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పురందేశ్వరి ని తెలుగుదేశం పార్టీ నేతగా వైసీపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. అయితే పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నారు. అయితే గడిచిన ఏళ్లలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాలు అన్ని వర్గాలకు పథకాలను అమలు చేస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారు.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజకీయ సందడి జోరందుకుంది. నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ముందుగానే బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల గులాబీ బాస్ కేసీఆర్ తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల వేడి జోరందుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత ఆయా పార్టీల నేతలు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ నేతల జాబితా విడుదల కాగా, అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
ఆదాయపు పన్ను శాఖ అధికారులు బెంగళూరులో నలభై రెండు కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. ఒక మంత్రికి సంబంధించిన నగదుగా దీనిని చెబుతున్నారు. బెంగళూరు నుంచి తెలంగాణకు తరలించేందుకు ఈ నగదును సిద్ధం చేసినట్లు సమాచారం రావడంతో ఐటీ శాఖ అధికారుల సోదాతో ఈ విషయం వెల్లడయింది.
దుర్గగుడి శరన్నవరాత్రులు సందర్భంగా తొమ్మిది రోజులు పాటు అమ్మవారికి వివిధ రకాలుగా నైవేద్యాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టి దుర్గమ్మ ఆశీర్వాదాన్ని పొందుతారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.