జనసేన, టీడీపీ కలిసే వెళతాయి : పవన్
ఈరోజు ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైనదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తాను ఎన్డీఏలో ఉన్నానని, బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అందరం కలసి వెళితేనే ఈ అరాచకాన్ని ఎదుర్కొనగలమని అన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
కవితకు సడెన్ గా ఈడీ నోటీసులెందుకు?
ఇటీవల కాలంలో కొన్ని సర్వే ఏజెన్సీలు తేల్చిన వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 34, ఎలెక్షన్ వేవ్‌తో గెలిచే స్థానాలు 15 ప్రలోభాలతో గెలిచే స్థానాలు ఓ 6 ఉంటాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
నాలుగు రోజులూ వర్షాలే
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
పిచ్చి వాళ్ళెవరూ లేరంటున్న అంబటి
టీడీపీ-జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్)లో గురువారం ట్వీట్ చేశారు. పొత్తులపై ఇప్పుడు నిర్ణయం తీసుకున్నానన్న పవన్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఏసీబీ కోర్టులో రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన చంద్రబాబు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత తరఫు న్యాయవాదులు వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేశారు. బెయిల్, మధ్యంతర బెయిల్ కోసం రెండు పిటిషన్లు దాఖలు చేశారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆశ్చర్యమేముంది?
ఇందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. నోరు వెళ్లబెట్టాల్సిన స్థితి అంతకంటే లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన కలసి వెళతాయన్నది అందరూ ఊహించినదే. జనసేన పవన్ కల్యాణ‌్ ఈరోజు అధికారికంగా తాము పొత్తుతో వెళతామని ప్రకటించినప్పటికీ గత కొద్ది రోజుల ముందే పొత్తు ఖరారయిందన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
మోడీ నోటీసు వచ్చింది : కవిత
తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైెరెక్టరేట్ కార్యాలయం నుంచి నోటీసు వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. గత ఏడాదిగా టీవీ సీరియల్ గా నడుస్తుందన్నారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆ దర్శకుడితో కలిసి అసలు వర్క్ చేయను.. విశాల్..!
తమిళ హీరో విశాల్ (Vishal) తన సినిమాలతో తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. దాదాపు తను నటించిన ప్రతి సినిమా ఇక్కడ కూడా రిలీజ్ అవుతూ వస్తుంటాయి. తాజాగా ఇప్పుడు 'మార్క్ ఆంటోని'పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
లాస్ట్ మినిట్ లో ఛేంజ్?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే నూట పదిహేను సీట్లకు అభ్యర్థులను అయితే ప్రకటించారు కానీ వారెవ్వరూ సంతోషంగా లేరు. చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు ఉంటాయన్న ఆయన కామెంట్స్ వారికి నిదురలేకుండా చేస్తుంది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై అజెండాను విడుదల చేసిన కేంద్రం సర్కార్
ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల అజెండా ఏమిటన్నది కేంద్రం విడుదల చేయకపోవడంతో విపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం అజెండాను విడుదల చేసింది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి