టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2023-09-17 12:46 GMT


నిపా వైరస్ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

నిపా వైరస్ కోవిడ్ మహమ్మారికంటే ప్రమాదకరమైనదని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) చెబుతోంది. కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న జనాలకు కొత్త కొత్త వైరస్‌లు వచ్చి మరిన్ని ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

రూట్ మ్యాప్ ఇచ్చింది పవనే

జనసేన అధిపతి ఢిల్లీ బయలుదేరి వెళ్లి బీజేపీ నేతలను కలుస్తామన్నారు. వారితో తన రాజమండ్రి డిక్లరేషన్ గురించి చెబుతామన్నారు. అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలసి వివరించి బీజేపీని కూడా తమతో కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

నిజాం రాజు తలవంచిన రోజు..

అది పరాయి పాలన నుంచి విముక్తి పొందిన దినం.. సొంతగడ్డపైనే పరాయివారిగా బతుకులీడుస్తున్న ప్రజలు జరిపిన యుద్ధం.. భూస్వాముల దౌర్జన్యాలు, నిజాం రాజరిక దుర్మార్గ వ్యవస్థ, రజాకర్ల అమానుషాలు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

మళ్లీ వాయిదానే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టంబరులో విశాఖకు మకాం మారుస్తామని చెప్పారు. ఆ విషయాన్ని ఎవరూ అడగలేదు. ఆయనే ఒక బహిరంగ సభలో ప్రకటించారు. సెప్టంబరులో తాను విశాఖలో కాపురం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

NIA Raids: హైదరాబాద్‌లో ఉగ్రవాదుల భారీ ప్లాన్‌

హైదరాబాదులో మరోసారి ఎన్‌ఐఏ ఎ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న సానుభూతి పరుల వేటలో సౌత్ రాష్ట్రాలను టార్గెట్ చేసింది ఎన్ఐఏ. అయితే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ భారీ ఎత్తున సోదాలు నిర్వహించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

మనదే ఆసియా కప్?

భారత్ - శ్రీలంక మధ్య ఆసియా కప్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందని అందరూ భావించాం. సండే మంచి మజా దొరుకుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురయింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

28/6 భారత్ దే పైచేయి

ఆసియా కప్ లో భారత్‌దే పైచేయి కనపడుతుంది. శ్రీలంక టాప్ ఆర్డర్‌ను భారత్ బౌలర్లు కూల్చివేశారు. హైదరాబాదీ ఆటగాడు సిరాజ్ తన సత్తా చాటి వరసగా వికెట్లు తీయడంతో శ్రీలంక కష్టాల్లో పడింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

బహిరంగ సభలో సోనియా ఈ హామీలు ఇవ్వనున్నారా?

తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ నగరం సందడి నెలకొంది. అటు బీజేపీ సభ, ఇటు కాంగ్రెస్‌ బహిరంగ సభలతో రాజకీయ సందడి నెలకొంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

పవన్‌కు రోజా వార్నింగ్

జనసేన అధినేతకు పవన్ కల్యాణ్‌కు ఏపీ మంత్రి రోజా వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే పళ్లు రాలకొడతామని హెచ్చరించారు. పవన్ అయినా, ఎవడికైనా పళ్లు రాలగొట్టి బుద్ధి చెబుతామన్న రోజా పవన్ కల్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరిందని అన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

పవన్ వ్యాఖ్యలను సమర్థించిన పురంద్రీశ్వరి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన పొత్తు వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరి స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తాము తప్పుగా చూడటం లేదన్నారు
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి


Tags:    

Similar News