కస్టడీ పిటీషన్ రేపటికి వాయిదా
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. సమయం మించి పోవడంతో బెయిల్ పిటీషన్ తో పాటు రిమాండ్ పిటీషన్ కూడా రేపు విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారుపూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆ సినిమా కోసమే గడ్డం పెంచుతున్నా.. కమల్ హాసన్ కామెంట్స్..
లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) 'విక్రమ్' సినిమా సక్సెస్ తో సినిమాల విషయంలో ఫుల్ స్పీడ్ మెయిన్‌టైన్ చేస్తున్నాడు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
నారా బ్రాహ్మణిని పోసాని అడుగుతోంది ఇదే!
చంద్రబాబు అరెస్ట్ అక్రమం.. అన్యాయం.. అంటూ నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్, సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. నారా బ్రాహ్మణి మాటలు నవ్వుకునేలా ఉన్నాయని.. బ్రాహ్మణి మాటలు వింటుంటే న్యాయమూర్తి మీద కూడా కేసు పెట్టాలేమో అని అన్నారు పోసాని.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
చంద్రబాబు భద్రతపై మంత్రి బొత్స వ్యాఖ్యలు విన్నారా?
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైల్లో చంద్రబాబు నాయుడు భద్రతపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
లష్కరే తోయిబా కమాండర్ హతం
జమ్మూకశ్మీర్ లోని అనంత నాగ్ జిల్లాలో గత వారం ప్రారంభమైన ఎన్ కౌంటర్ ఎట్టకేలకు ముగిసింది. లష్కరే తోయిబా స్థానిక కమాండర్ ఉజైర్ ఖాన్ ను భద్రతా దళాలు హతమార్చాయి. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి భారత భద్రతా బలగాలు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ ఎందుకు స్పందించదో చెప్పిన సురేష్ బాబు
చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి పలువురు ప్రముఖులు స్పందిస్తూ వస్తున్నారు. అయితే చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్ద పెద్ద వాళ్లు స్పందించడం లేదని ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
భార్యకు సిజేరియన్.. ఐదువేల కోట్లకు ఎన్నారై దావా
తన మానసిక అనారోగ్యానికి కారణమైందని, ఓ ప్రవాస భారతీయుడు ఆస్ట్రేలియాలోని ఓ ఆస్పత్రిపై కేసు వేశారు. ప్రసవ సమయంలో తన భార్యకు సిజేరియన్ ఆపరేషన్ చేశారని, ఆ శస్త్ర చికిత్సను తాను కళ్లారా చూసి, ఎంతో మానసిక వేదనకు గురయ్యానని ఆయన ఆరోపించారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
నారీశక్తి వందన్ పేరుతో మహిళ బిల్లు : మోదీ
కొత్త పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈరోజు చరిత్రలో నిలిచిపోయేరోజన్నారు. దేశంలో మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకునేలా అడుగులే వేస్తున్నామన్న మోదీ మరో అడుగు వేయడానికి సిద్ధమయ్యాయనని తెలిపారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
నో టెన్షన్.. గ్లాస్ గుర్తు జనసేనదే
జనసేన పార్టీ నాయకులను ఇన్నాళ్లూ టెన్షన్ పెడుతూ వచ్చిన గుర్తు సమస్య ఎట్టకేలకు తీరిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జనసేనకు గుడ్ న్యూస్ చెప్పింది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
భయపెట్టిస్తున్న 'నిపా'వైరస్.. మరో కేసు.. ఐసీఎంఆర్ ఏం చెబుతోంది
ఇన్నాళ్లు కరోనా మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అయ్యింది. దాని తర్వాత కొత్త కొత్త వేరియట్లు పుట్టుకొచ్చి భయభ్రాంతులకు గురి చేశాయి. ఇప్పుడు తాజాగా కేరళలో వ్యాపిస్తున్న నిపావైరస్ మరోమారు జనాలను వణికిస్తోంది.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి