మార్కెట్లో రూ.1000 నోట్లు మళ్లీ రానున్నారా? ఆర్బీఐ ఏం చెప్పిందంటే..
ఇక దేశంలో రూ.2000 నోట్ల సంగతి ముగిసినట్లే. నోట్ల మార్పిడికి గడువు కూడా ముగిసిపోయింది. అయితే అయితే ఇంకా జనాల వద్ద రూ.10 వేల కోట్ల రెండువేల రూపాయల నోట్లు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. సెప్టెంబర్ 30 వరకు 87 శాతం రూ.2000 నోట్లు తిరిగి వచ్చాయని, గడువు ముగియడంతో చాలా మంది డివిజనల్ కార్యాలయంలో రెండు వేల రూపాయల నోట్లను డిపాజిట్ చేశారు.జనాల ఓటింగ్ ఎటువైపు.. మిషన్ చాణక్య సర్వే రిపోర్ట్
తెలంగాణాలో మిషన్ చాణక్య స్టడీ రిపోర్ట్ బీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపింది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏయే పార్టీల బలం ఎంత శాతం ఉందన్నదానిపై తెలంగాణ రాష్ట్రంలో మిషన్ చాణక్య స్టడీ రిపోర్ట్ సర్వే నిర్వహించింది. 14 లక్షల మందిని శాంపిల్‌గా తీసుకుని...Income tax : ప్రొద్దుటూరులో ఐటీ రైడ్స్.. దుకాణాలన్నీ బంద్
ప్రొద్దుటూరులో బంగారం దుకాణాలన్నీ యజమానులు మూసివేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తుండటంతో భయపడిపోయి మూసివేశారు. తమ దుకాణంపై ఎక్కడ ఐటీ దాడులు జరుగుతాయోనని భయంతో స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసుకున్నారు.ఏపీ విద్యా విధానం చుట్టు రాజకీయ ప్రకంపనలు
ఏపీలో విద్యా విధానంపై తీసుకుంటున్న నిర్ణయాల చుట్టూ రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యం అంటూ ఇంగ్లీష్ మీడియంతో పాటు బైజూస్ కంటెంట్.. 3వ తరగతి పిల్లలకు టోఫెల్ శిక్షణ లాంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది.దసరా ఇలా సెలబ్రేట్ చేసుకుందాం : లోకేష్
జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. దేశం మొత్తం రావణాసుర దహనం చేస్తుందని, మనం చేద్దాం దజగనాసుర దహనం అంటూ ఆయన ట్వీట్ చేశారు. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దాం అంటూ లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.Breaking : బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
భారతీయ జనతా పార్టీ తన తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 52 మందికి తొలి విడత జాబితాలో సీట్లను ఖరారు చేసింది. కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్న బీజేపీ అధినాయకత్వం తొలి జాబితాను సిద్ధం చేసింది. తొలి జాబితాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ ను బరిలోకి దించుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రచయితగా డైలాగ్స్‌తో, దర్శకుడిగా తన టేకింగ్‌తో క్లాస్-మాస్ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నాడు. రైటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి పలు సీరియల్స్, సినిమాలకి రచయితగా పని చేసి, ఆ తరువాత 'నువ్వే నువ్వే' సినిమాతో దర్శకుడిగా కెరీర్ ని మొదలుపెట్టాడు.
దసరా పండగ ఈసారి పెద్దగా సంతోషాన్ని నింపడం లేదు. హైదరాబాద్‌లో అనేక కుటుంబాలు వైరల్ ఫీవర్‌తో అల్లాడి పోతున్నాయి. ఏ ఆసుపత్రి చూసినా రోగులతో కిటకిటలాడి పోతున్నాయి. వైరల్ ఫీవర్ అంటూ వైద్యులు రోగులకు చెబుతున్నప్పటికీ ఈ జ్వరాలు భయపెడుతున్నాయి.
Breaking : గర్బా నృత్యం చేస్తూ పది మంది గుండెపోటుతో మృతి
గుజరాత్‌లో విషాదం చోటు చేసుకుంది. గర్బా నృత్యం చేస్తూ పది మంది వేర్వేరు చోట పది మంది మృతి చెందిన సంఘటన కలకలం రేపుతుంది. దసరా నవరాత్రుల వేడుకల్లో గర్బా చేయడం సంప్రదాయంగా వస్తుంది. ఇటీవల చిన్న వయసున్న వారు కూడా గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు కలవరం రేపుతున్నాయి.ట్విట్టర్‌లో ఇది గమనించారా.. సలార్ హ్యాష్‌ట్యాగ్స్‌తో ప్రభాస్ ఎమోజీ..
ట్విట్టర్‌లో ఇది గమనించారా.. సలార్ హ్యాష్‌ట్యాగ్స్‌తో ప్రభాస్ ఎమోజీ..
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ హైపెడ్ మూవీ 'సలార్'. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఫస్ట్ పార్ట్ 'సీజ్ ఫైర్' ఈ క్రిస్ట్మస్ కానుకగా డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్దమవుతుంది. ఇక ఈ రిలీజ్ కి ఇంకో రెండు నెలలు ఉన్నపటికీ సోషల్ మీడియాలో ఇప్పటినుంచే సలార్ హడావుడి కనిపిస్తుంది.