జగన్ పాలన సూపర్
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జగన్ పాలనకు మంచి మార్కులేశారు. ముఖ్యమంత్రి జగన్ మంచి పాలనను అందిస్తున్నారని అన్నారు. జైలులో ఉన్న చంద్రబాబును ఎన్నడూ నమ్మలేమన్న అసదుద్దీన్ ఒవైసీ ఆయన అక్కడే హ్యాపీగా ఉన్నారన్నారు.వణుకుతున్న నేతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన నేడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు హాజరుకానున్నారు.
మట్టి కరిపించాలనే
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మూడోసారి కూడా గెలుపు ఖాయమన్న ధీమాతో ఆయన ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన తాను సులువుగా గెలపించుకోగలనన్న నమ్మకంతో ఉన్నారు.Breaking : మెడపై మరో కత్తి
యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన యువగళం పాదయాత్రకు తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో తాత్కాలికంగా బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే.రాటుదేలిపోయారే
రాజకీయాలు తెలియకపోవచ్చు. తండ్రి ముఖ్యమంత్రి కావచ్చు. తండ్రి సీఎం అని వారు విర్రవీగలేదు. ఇంటి గడప దాటి రాలేదు. భర్త రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్నప్పుడు కూడా గృహిణిగా ఉండటానికి ఇష్టపడ్డారు తప్పించి రొచ్చు రాజకీయాల్లోకి చొరబడాలని ప్రయత్నించలేదు.వినాయక నిమజ్జనానికి హైదరాబాద్ నగరం సిద్ధమవుతూ ఉంది. అయితే మద్యం సేవించి నిమజ్జనం కోసం రావద్దని హైదరాబాద్ పోలీసులు సూచించారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఆంధ్రవాళ్లతో నాకు ఎలాంటి విభేదాలు లేవు: మంత్రి కేటీఆర్
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై పలువురు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉన్నారు. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు కూడా చేశారు.