అంబానీకి మరో బెదిరింపు.. ఇప్పుడు ఏకంగా రూ.200 కోట్ల డిమాండ్
దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. ముందుగా 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే అంబానీని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. అంబానీ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.విశ్వక్ సేన్ సంచలన ట్వీట్ ఎవరు గురించి..?
టాలీవుడ్ యువ హీరోల్లో మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఈ హీరో ప్రస్తుతం మూడు చిత్రాలను తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటిలో 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' సినిమా ముందుగా రిలీజ్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాని కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్నాడు.KCR : కాంగ్రెస్ ఓట్లు చీల్చడమే లక్ష్యం.. గులాబీ బాస్ వ్యూహమిదే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో కొంత బలహీనంగా ఉన్నారు. ఆ విషయం అర్థమయింది. అందుకే ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రధానంగా సర్వే నివేదికలు ఆయనను భయపెడుతున్నాయనుకోవచ్చు. గతంలో రెండుసార్లు ఎదురు కాని పరిస్థితి ఈసారి మాత్రం కనిపిస్తుంది.Revanth : వివేక్ ను కలిసిన రేవంత్ .. ఇక చేరుతున్నట్లేనా?
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. పాత నేతలకు స్వాగతం పలుకుతుంది. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. బలమైన నేతలను పార్టీలోకి తీసుకు వచ్చి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతుంది. అధికారం లోకి రావడమే ముఖ్యం.రామ్‌చరణ్ కూతురి పేస్‌ని రివీల్ చేసిన ఫ్యాన్స్..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన వారసత్వం గురించి చెప్పే శుభవార్త కోసం అభిమానులు దాదాపు 10 ఏళ్ళు ఎదురు చూశారు. వారందరి ఎదురు చూపులకు ఈ ఏడాది ఎండ్ కార్డు వేస్తూ మెగా వారసురాలు 'క్లీంకార' మెగా ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చింది. తన రాకను అటు మెగా ఫ్యామిలీ, ఇటు మెగా అభిమానులు పెద్ద పండుగగా జరుపుకున్నారు. అయితే మెగా ఫ్యామిలీ..KTR : కేసీఆర్ భరోసా కింద పదిహేను గ్యారంటీలు
కాంగ్రెస్ అంటే అంధకారం, కరెంటు కోతలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎల్.బి నగర్ నియోజకవర్గంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ అక్కడ ముచ్చటలు చెప్పిపోయాడన్నారు. ఐదు గంటలు కష్టపడి కరెంటు ఇస్తున్నామని చెప్పి వెళ్లారన్నారు. కేరళలోని క్రిస్టియన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు
కేరళలో ఘోర విషాదం చోటు చేసుకుంది. క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. కేరళలోని కాలామసేరిలో పేలుడు జరిగింది. వరసగా మూడు సార్లు పేలుళ్ళు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుళ్లలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. 23 మంది గాయాలపాలయ్యారు.
కేరళలో ఘోర విషాదం చోటు చేసుకుంది. క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. కేరళలోని కాలామసేరిలో పేలుడు జరిగింది. వరసగా మూడు సార్లు పేలుళ్ళు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుళ్లలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. 23 మంది గాయాలపాలయ్యారు.