ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నారా? డేంజరే.. పరిశోధనలో షాకింగ్ నిజాలు
మన మెదడు 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. ఇది మన ఆలోచనలు, శ్వాస, హృదయ స్పందన, మొత్తం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. నిద్రలో కూడా కష్టపడి పనిచేస్తూనే ఉంటుంది మన మెదడు. దీని అర్థం మెదడుకు నిరంతరం ఇంధన సరఫరా అవసరం.
జగన్ అలా గెలిస్తే ... ఉత్తుత్తి సర్వేలంటున్న విపక్షం
ఎన్నికల వేళ సర్వేలు వస్తుంటాయి. అయితే వాటిలో వాస్తవమెంత? నిజంగానే అంత సీనుందా? లేకుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏ పార్టీకి ఆ పార్టీలు ప్రయివేటు సంస్థలు ద్వారా సర్వేలు చేయించుకుంటూ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంటాయి.Breaking : సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన వేర్వేరు పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంగళ్లు కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. అంగళ్లు కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని అభ్యంతరం చెబుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడమేంటని ప్రశ్నించింది.వణికిన దేశ రాజధాని
దేశరాజధాని ఢిల్లీని భూకంపం వణికించింది. బలమైన భూ ప్రకంపనలు రావడంతో ఢిల్లీ ప్రజలు టెన్షన్ పడ్డారు. అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ NCR ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. దాదాపు నిమిషం పాటు భూమి కంపించింది.చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారం లోపు సమర్పించాలని సీఐడీ న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేశారు.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం VD12, VD13 సినిమాల్లో నటిస్తున్నాడు. VD13 పరుశురామ్ తెరకెక్కుస్తుంటే, VD12 గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పై మంచి బజ్ నెలకుంది.