వైసీపీ ఎంపీకి కరోనా

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, [more]

;

Update: 2020-12-11 02:28 GMT

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, కరోనా సోకడంతో హోం ఐసొలేషన్ లో ఉండాలని వైద్యులు లావు శ్రీకృష్ణదేవరాయలుకు సూచించారు. తనను వారంరోజుల నుంచి కలసిన వారంతా వైద్య పరీక్షలుచేయించుకోవాలని సూచించారు. తనను మరో పదిరోజుల పాటు ఎవరూ కలవవద్దని లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు.

Tags:    

Similar News