కేసుల కోసమే తాకట్టు
వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నేత నారా లోకేష్ మరో ట్వీట్ చేశారు. పనులన్నీ నిలిపివేసిన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం అనుకుందో? ఏమో? [more]
వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నేత నారా లోకేష్ మరో ట్వీట్ చేశారు. పనులన్నీ నిలిపివేసిన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం అనుకుందో? ఏమో? [more]
వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నేత నారా లోకేష్ మరో ట్వీట్ చేశారు. పనులన్నీ నిలిపివేసిన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం అనుకుందో? ఏమో? అని ఎద్దేవా చేశారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్ కేసుల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టారన్నారు. ఏపీకి నిధులు విడుదల చేయకపోవడంపై గొంతెత్తి మాట్లాడలేక పోతున్న వైసీపీని చూసి నవ్వాలా? ఏడవాలో? అర్థం కాకుండా ఉందన్నారు. పైగా నిధుల విడుదలల అన్యాయం అంటూ డ్రామా చేస్తున్నారన్నారు.