చంద్రబాబు అరెస్ట్ పై తెలుగుపోస్టు టాప్ వార్తలు

చంద్రబాబు అరెస్ట్ పై తెలుగుపోస్టు టాప్ వార్తలు

Update: 2023-09-09 05:35 GMT

చంద్రబాబు నాయుడు అరెస్ట్.. ఏ కేసులో అంటే?

టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన బస్సు నుంచి కిందికి రావడంతో పోలీసులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు.

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కార్యకర్తలు సంయమనం పాటించాలి: చంద్రబాబు నాయుడు
ఎలాంటి సాక్ష్యాలు లేకుండా తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై హత్య చేశారని చంద్రబాబు నాయుడు అన్నారు.

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై నారా లోకేష్ రియాక్షన్ ఇదే
చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిరసనకు దిగారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో ఉన్న లోకేశ్‌ విజయవాడ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చంద్రబాబును అందుకే అరెస్ట్‌ చేశాం: సీఐడీ
నంద్యాలలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రరబాబును అరెస్టు చేశారు సీఐడీ పోలీసులు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు విషయంలో ఆయనను అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉండగా..

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు అరెస్ట్
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయన హయాంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాస రావును అరెస్టు చేశారు.

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంతకూ స్కిల్ డెవెలప్మెంట్ స్కాం ఏమిటి?
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ అయ్యారు. సీఐడీ అరెస్టు చేయగా.. ఈ కుంభకోణం పై ఈడీ కూడా విచారణ జరుపుతూ ఉంది.

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చంద్రబాబు అరెస్టుపై స్పందించిన పురందేశ్వరి
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు.

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏ2 అచ్చెన్నాయుడు.. అరెస్టు తప్పదా?
స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ -సీమెన్స్ ప్రాజెక్టులో రూ.371 కోట్ల కుంభ‌కోణానికి సంబంధించి ఏ1 నిందితుడు, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడిని అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ఏ2గా ఉన్నారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తీగ లాగితే డొంక కదిలింది..సీఐడీ దర్యాప్తులో విస్తూపోయే నిజాలు
ప్రజా ధనానికి కాపలాదారులే దోపిడిదారులయ్యారు. ప్రపంచంలో పేరు మోసిన మోసగాళ్లు కూడా వీరి ముందు పనికిఆరు.యువతకు శిక్షణ పేరిట సర్వం స్వాహా చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఇలాంటి కుట్ర కోణాలు ఎన్నో వెలుగు చూశాయి.

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చంద్రబాబు నాయుడును ఎవరూ ఉరి తీయరు: సజ్జల
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో బోగస్ కంపెనీలను సృష్టించి ప్రభుత్వం సొమ్మును అడ్డగోలుగా దోచిపెట్టారని..

పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News