జగన్ మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు వచ్చే ఏడాది నుంచి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ జగన్ [more]

;

Update: 2019-10-17 09:37 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు వచ్చే ఏడాది నుంచి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్వ్యూల్లో లొసుగులు ఉంటాయన్న కారణంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష ఆధారంగానే పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. జగన్ ఈరోజు ఏపీపీఎస్సీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలండర్ ను రూపొందించాలని జగన్ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అధికారులకు జగన్ సూచించారు.

Tags:    

Similar News