బ్రేకింగ్ : పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్న సబిత
కాంగ్రెస్ పార్టీని వీడాలని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆమెతో పాటు ఆమె కుమారుడు రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ [more]
కాంగ్రెస్ పార్టీని వీడాలని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆమెతో పాటు ఆమె కుమారుడు రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ [more]
కాంగ్రెస్ పార్టీని వీడాలని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆమెతో పాటు ఆమె కుమారుడు రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆమె పార్టీ మారాలని రెండు రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నా… ఇవాళ రేవంత్ రెడ్డి రాయభారంతో సబిత వెనక్కు తగ్గారని ప్రచారం జరిగింది. ఆమె కాంగ్రెస్ లోనే కొనసాగుతారని అన్నారు. టీఆర్ఎస్ లో చేరితే సబితకు మంత్రి పదవి లేదా ఆమె కుమారుడికి చేవెళ్ల ఎంపీ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉంది.