రూమర్స్ కి చెక్ పెట్టిన అల్లు అర్జున్
చాలా గ్యాప్ తీసుకుని బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఫామిలీ ఎంటెర్టైనెర్ చేస్తున్నాడు. ఆల్రెడీ ప్రారంభమై, రెండు ఫైట్లు తీసి గ్యాప్ ఇచ్చారు. ఈమూవీని హారిక హాసిని, [more]
చాలా గ్యాప్ తీసుకుని బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఫామిలీ ఎంటెర్టైనెర్ చేస్తున్నాడు. ఆల్రెడీ ప్రారంభమై, రెండు ఫైట్లు తీసి గ్యాప్ ఇచ్చారు. ఈమూవీని హారిక హాసిని, [more]
చాలా గ్యాప్ తీసుకుని బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఫామిలీ ఎంటెర్టైనెర్ చేస్తున్నాడు. ఆల్రెడీ ప్రారంభమై, రెండు ఫైట్లు తీసి గ్యాప్ ఇచ్చారు. ఈమూవీని హారిక హాసిని, గీతా కలిసి సంయుక్తంగా నిర్మిస్తుంది. ఈ గ్యాప్ ల్ త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఫినిషింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులు నుండి సినిమా షూటింగ్ కి గ్యాప్ వచ్చిందని..త్రివిక్రమ్ కి బన్నీ కి సరిగా పడట్లేదని ఏవో రూమర్స్ వచ్చాయి.
వీటికి తెరదించుతూ ఈనెల 29 నుంచి ఓ లెంగ్తీ షెడ్యూలుకు శ్రీకారం చుడుతున్నారు. ఈనెల 29న ప్రారంభించి వచ్చేనెల 26 దాటే వరకు అంటే దాదాపు 30 రోజుల షెడ్యూలును కేవలం హైదరాబాద్ పరిసరాల్లోనే ప్లాన్ చేస్తున్నారు. దింతో ముప్పై శాతం షూటింగ్ అయిపోతుందని చెబుతున్నారు.
ఈ షెడ్యూల్ లో దాదాపు కీలక నటులంతా పాల్గొంటారు. హైదరాబాద్ లో లోకేషన్ల రెక్కీ ఫినిష్ చేసారు. బన్నీ సరసన మరోసారి పూజా నటిస్తున్న ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు