రకుల్ కత్తిలాంటి ఫోజు!

టాలీవుడ్ లో రకుల్ హవా తగ్గినా.. బాలీవుడ్ లో మాత్రం రకుల్ ప్రీత్ దూసుకుపోతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు మూడూ సినిమాల్లో నటిస్తున్న రకుల్ ప్రీత్ [more]

;

Update: 2021-03-19 13:42 GMT
Rakul Preet Singh
  • whatsapp icon

టాలీవుడ్ లో రకుల్ హవా తగ్గినా.. బాలీవుడ్ లో మాత్రం రకుల్ ప్రీత్ దూసుకుపోతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు మూడూ సినిమాల్లో నటిస్తున్న రకుల్ ప్రీత్ కి తెలుగులో కేవలం వైష్ణవ తేజ్ తో కలిసి నటించిన సినిమా ఒక్కటే ఉంది. అది కూడా రేపో మాపో రిలీజ్ అయితే.. రకుల్ కి టాలీవుడ్ తో సంబంధాలు తెగిపోయినట్లే. అంటే మరో తెలుగు సినిమా రకుల్ చేతిలో లేదు కాబట్టి.. ఇక రకుల్ ముంబై లోనే ఉండిపోయేలా కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ హిందీ సినిమాల షూటింగ్స్ తోనూ, జిమ్ వర్కౌట్స్ తోనూ బిజీగా ఉంటున్న రకుల్ ప్రీత్ సోషల్ మీడియాని వదల్లేదు. అవకాశాలు ఉన్నా లేకపోయినా రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గానే ఉంటుంది.

Rakul Preet Singh

రీసెంట్ గా రకుల్ సోషల్ మీడియాలో ఓ పిక్ పోస్ట్ చేస్తూ ఇట్స్ కవర్ టైమ్! అంటూ క్యాప్షన్ పెట్టింది. ఆ పిక్ లో రకుల్ బటన్ లెస్ టాప్ లో చాలా కూల్ గా కనిపిస్తుంది. ఎలైట్ మ్యాగజైన్ ఫోటోషూట్ లో రకుల్ ఇలాంటి ఫోటోకి ఫోజులిచ్చింది. ఆ బటన్ లెస్ షర్ట్ లో రకుల్ ముడికట్టిన హెయిర్ తో చాలా సింపుల్ జ్యువలరీతో మెరిసిపోతుంది. డిజైనర్ జువెలరీ బ్రాండ్ ప్రచారం కోసం రకుల్ ఇలాంటి ఫోటో షూట్ చేయించుకుంది. ఆ బటన్ లెస్ బ్లేజర్ ని డిజైన్ చేసింది ప్రఖ్యాత వెరోమోడైండియా అని తాను పెట్టుకున్న నగలు, హెయిర్ స్టయిల్ చేసినవారి పేర్లతో సహా సోషల్ మీడియాలో పిక్ తో పాటుగా పోస్ట్ చేసింది రకుల్. (lazer by VERO MODA, Hoop earrings and bracelets by #Amaris, Dior poesy necklace by Dior, Chain link necklace by Tanzire ). ప్రస్తుతం రకుల్ బటన్ లెస్ టాప్ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

Tags:    

Similar News