రెండు గంటలుగా జగన్….?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండుగంటలుగా ప్రగతి భవన్ లోనే ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను కలిసిన [more]

;

Update: 2019-08-01 11:16 GMT
జగన్
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండుగంటలుగా ప్రగతి భవన్ లోనే ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను కలిసిన వైఎస్ జగన్ ఆ తర్వాత నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లారు. ఇప్పటి వరకూ ప్రగతి భవన్ లోనే ఉన్నారు. ప్రధానంగా విభజన హామీలు, సమస్యలపై మాత్రమే కాకుండా, గోదావరి నీటి వినియోగంపైనే విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గోదావరి నీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో జత కట్టడాన్ని తెలుగుదేశం పార్టీ, మేధావి వర్గాలు తప్పుపడుతున్నాయి. దీనిపైనే జగన్ కేసీఆర్ తో చర్చిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News