బ్రేకింగ్ : డేరా బాబాకు మరో షాక్

వివాదాస్పద డేరా బాబాకు భారీ షాక్ తగిలింది. 2002లో జరిగిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో డేరా బాబాను దోసిగా పంచకుల ప్రత్యేక కోర్టు [more]

;

Update: 2019-01-11 10:15 GMT
another shock to dera baba
  • whatsapp icon

వివాదాస్పద డేరా బాబాకు భారీ షాక్ తగిలింది. 2002లో జరిగిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో డేరా బాబాను దోసిగా పంచకుల ప్రత్యేక కోర్టు తేల్చింది. డేరా బాబాతో పాటు మరో నలుగురు ఆయన అనుచరులను కూడా ఈ కేసులో దోషులుగా కోర్టు తేల్చింది. దీంతో డేరా బాబాకు ఈ నెల 17 కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో పంచకులలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News