బ్రేకింగ్ : టీడీపీకి భారీ షాక్

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నారు. త్వరలోనే ఆదినారాయణరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఆదినారాయణరెడ్డి ఈరోజు బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాను [more]

;

Update: 2019-08-19 04:58 GMT
బొండా ఉమ
  • whatsapp icon

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నారు. త్వరలోనే ఆదినారాయణరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఆదినారాయణరెడ్డి ఈరోజు బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాను కలిశారు. ఆయనతో కొద్దిసేపు చర్చించారు. దీంతో త్వరలోనే ముహూర్తం చూసుకుని ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరే అవకాశముందిన ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద కడప జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగలనుంది.

Tags:    

Similar News