బ్రేకింగ్ : మళ్లీ మోదీ హవానే..ఎగ్జిట్ పోల్స్
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హర్యానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. మహారాష్ట్రలో [more]
;
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హర్యానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. మహారాష్ట్రలో [more]
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్నికలు జరిగిన మహారాష్ట్ర, హర్యానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. మహారాష్ట్రలో 288 స్థానాలకు ఇండియా టుడే సర్వేలో 166 నుంచి 194 సీట్లు వస్తాయని తేల్చింది. సీఎన్ఎన్ ఐబిఎన్ అయితే బీజేపీ కూటమికి 243 స్థానాలు వస్తాయని తేల్చింది. టైమ్స్ నౌలో 230 స్థానాలు వస్తాయని చెప్పింది. ఇక హర్యానాలోనూ అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని తేల్చాయి. టైమ్స్ నౌ హర్యానాలో 71 స్థానాలు బీజేపీకి వస్తాయని తేల్చగా, రిపబ్లికన్ టీవీ 52 నుంచి61 స్థానాలు వస్తాయని చెప్పింది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి నామమాత్రపు సంఖ్యకే పరిమితమవుతుందని తేల్చాయి.