ఏపీ అసెంబ్లీలో ఫర్నీచర్ మాయం

ఆంధ్ర్రప్రదేశ్ అసెంబ్లీలో ఫర్నిచర్ మాయమయింది. ఈ మేరకు అసెంబ్లీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించేటప్పుడే ఫర్నిచర్ మాయమయిందని కొందరు చెబుతుండగా, కోడెల [more]

;

Update: 2019-08-20 03:41 GMT
అసెంబ్లీ
  • whatsapp icon

ఆంధ్ర్రప్రదేశ్ అసెంబ్లీలో ఫర్నిచర్ మాయమయింది. ఈ మేరకు అసెంబ్లీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించేటప్పుడే ఫర్నిచర్ మాయమయిందని కొందరు చెబుతుండగా, కోడెల శివప్రసాద్ హయాంలోనే అసెంబ్లీలో ఫర్నిచర్ మాయమయిందని మరికొందరు అంటున్నారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. కేసు ఇంకా నమోదు చేయనప్పటికీ అసెంబ్లీలో ఫర్నీచర్ మాయం కావడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది.

Tags:    

Similar News