40 కోట్ల ఆఫర్ ను తిరస్కరించా
తన బెయిల్ కోసం గాలి జనార్థన్ రెడ్డి తనకు నలభై కోట్లు ఇవ్వ చూపారని సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి నాగమారుతీ శర్మ వాంగ్మూలం ఇచ్చారు. అయితే [more]
;
తన బెయిల్ కోసం గాలి జనార్థన్ రెడ్డి తనకు నలభై కోట్లు ఇవ్వ చూపారని సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి నాగమారుతీ శర్మ వాంగ్మూలం ఇచ్చారు. అయితే [more]
తన బెయిల్ కోసం గాలి జనార్థన్ రెడ్డి తనకు నలభై కోట్లు ఇవ్వ చూపారని సీబీఐ కోర్టు మాజీ న్యాయమూర్తి నాగమారుతీ శర్మ వాంగ్మూలం ఇచ్చారు. అయితే గాలి జనార్థన్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ ను తానుతిరస్కరించానన్నారు. గాలి జనార్థన్ రెడ్డి అనుచరులు తనను సంప్రదించారని నాగమారుతీ శర్మ కోర్టుకు తెలిపారు. తాను ధర్మం కోసమే కట్టుబడి ఉన్నానని వారికి చెప్పినట్లు ఆయన తెలిపారు. క్రాస్ ఎగ్జామిన్ కోసం గాలి బెయిల్ స్కాం కేసు వచ్చే నెల 12వ తేదీకి వాయిదా పడింది.