జగన్ కు నరసింహన్ విందు

గవర్నర్ నరసింహన్ నేడు విజయవాడ రానున్నారు. ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు ముఖ్యమైన నేతలకు విందు ఇవ్వనున్నారు. గవర్నర్ నరసింహన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ కు [more]

;

Update: 2019-07-22 04:17 GMT
గవర్నర్ నరసింహన్
  • whatsapp icon

గవర్నర్ నరసింహన్ నేడు విజయవాడ రానున్నారు. ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో పాటు ముఖ్యమైన నేతలకు విందు ఇవ్వనున్నారు. గవర్నర్ నరసింహన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ నియమితులైన సంగతి తెలిసిందే. తాను పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనుండటంతో గవర్నర్ నరసింహన్ రాజకీయ నేతలకు విజయవాడలో ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారు. ఈ నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Tags:    

Similar News