గుడివాడలో నాని వర్సెస్ టీడీపీ..!

గుడివాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల గొడవతో స్వల్ప ఉదృక్తత చోటు చేసుకుంది. నిన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తీవ్ర [more]

;

Update: 2019-01-12 08:52 GMT
kodali nani ysrcongressparty
  • whatsapp icon

గుడివాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల గొడవతో స్వల్ప ఉదృక్తత చోటు చేసుకుంది. నిన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన వ్యాఖ్యలకు నిరసనగా గుడివాడలోని వైసీపీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. దీంతో వైసీపీ శ్రేణులు కూడా పెద్దఎత్తున కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో గొడవలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు ఇరు పార్టీల నేతలకు నచ్చజెప్పి పంపించారు.

Tags:    

Similar News