మూడు రోజుల ముందు నుంచీ

ఏపీ శాసనసభా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న గదిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలేంటి….? ఆ గదిలో ఏం జరిగింది….? ఆ [more]

;

Update: 2019-09-17 13:59 GMT
కోడెల శివప్రసాద్
  • whatsapp icon

ఏపీ శాసనసభా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న గదిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలేంటి….? ఆ గదిలో ఏం జరిగింది….? ఆ రోజు ఉదయం నుంచి ఎవరెవరితో మాట్లాడారు….? ఏం మాట్లాడారనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు. కోడెల కాల్ డేటా పూర్తిగా తీసుకుంటే ఆయన ఆత్మహత్య చేసుకున్న మూడు రోజుల ముందు నుంచి ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కోడెల గదిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

 

Tags:    

Similar News